Fish Medicine : మృగశిర నాడు చేప మందు తీసుకోవాలా? లేదా?
Fish Medicine : మృగశిర నాడు చేప మందు తీసుకోవాలా? లేదా? భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఒక్కో కార్తెలో ప్రకృతిలో ప్రత్యేక మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యేకంగా, సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన వెంటనే నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఈసారి వాతావరణం చల్లబడుతూ, ప్రకృతిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండవల్ల రైతులు ఇబ్బందిని అనుభవిస్తారు. అయితే, కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి ఉపశమనం కలుగుతుంది. … Read more