Village Revenue Officers Duties | గ్రామ రెవెన్యూ అధికారులు విధులు
Village Revenue Officers GPO Duties and responsibilities, గ్రామ రెవెన్యూ అధికారులు విధులు మరియు భాద్యతలు GPO I. సాధారణ పరిపాలన / రెవెన్యూ విధులు 1. గ్రామ పాలన వ్యవహారాల రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడం. 2. ప్రభుత్వానికి రావలసిన భూమిశిస్తు, సెస్లలు, పన్నులు, ఇతర బకాయిలను వసూలు చేయడం. 3. సర్వే రాళ్ళు తనిఖీతో సహా పంటలను నూరు శాతం అజమాయిషీ చేయడం. 4. ధృవపత్రముల జారీ : గ్రామ రెవెన్యూ … Read more