EPFO announces increase in minimum pension for private employees from 1000 to 7500 rupees

EPFO పెన్షన్ పెంపు 2025 : ప్రైవేట్ ఉద్యోగులకు సంతోషకర శుభవార్త

EPFO కనీస పెన్షన్ ₹1,000 నుండి ₹7,500కి పెంచనున్నది. అమలైతే 78 లక్షల ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ స్థాయి పెన్షన్ భరోసా దక్కుతుంది. EPFO పెన్షన్ పెంపు