NCERT Operation Sindoor 2025 - NCERT introduces Operation Sindoor in textbooks for classes 3-12 as a lesson in bravery and patriotism

NCERT Operation Sindoor 2025: పాఠ్యపుస్తకాల్లో కొత్త అధ్యాయం!

NCERT Operation Sindoor 2025 : NCERT పాఠ్యపుస్తకాల్లో ఆపరేషన్ సిందూర్ చేర్చింది! 3-12వ తరగతి విద్యార్థులకు శౌర్య గాథ. కొత్త మాడ్యూళ్లు, పహల్గామ్ దాడి వివరాలు