Latest Nxtwave Recruitment 2024 : Work From Home Jobs

On: October 22, 2024 7:44 AM
Follow Us:
Latest Nxtwave Recruitment 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Latest Nxtwave Recruitment 2024: Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్స్ వేవ్ ( Nxtwave ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Business Development Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Nxtwave కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 50,000 వరకు జీతం ఇస్తారు.

కంపెనీ పేరు : నెక్ట్స్ వేవ్
ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్స్ వేవ్ ( Nxtwave ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ : బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్
ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Business Development Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో 1067 ఉద్యోగాలు

విద్య అర్హత :
కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 10,954 పోస్టులతో భారీ నోటిఫికేషన్

జీతం :
జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 50,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు

అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 50,000 కూడా జీతం ఇస్తారు.

Latest Nxtwave Recruitment 2024 Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click here

Follow us on | YouTube | Telegram 

Leave a Comment