Grama Palana Officer Results Released - Telugu Techs

Grama Palana Officer Results Released

On: June 1, 2025 10:30 PM
Follow Us:
Grama Palana Officer Results

Grama Palana Officer GPO Results Released:  జీపీవోల ఫలితాల వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేయడానికి సిద్దమైంది. గ్రామాపాలనాధికారుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రక్రియను వేగవంతం చేసింది. పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు ఆసక్తి గల వారు తమ కాన్సెంట్స్ అందించారు. తరువాత వారికి లిఖితపూర్వక పరీక్ష నిర్వహించారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. కేవలం ఐదు రోజుల్లోనే సమాధానపత్రాలను మూల్యాంకనం చేశారు. శుక్రవారం ఫలితాలను ప్రకటించారు.

ఈ నెల 25న జీపీవో పోస్టుల కోసం పరీక్ష రాసిన 3550 మంది పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు తమ ఫలితాలను పొందారు. వెబ్ సైట్‌లో ర్యాంకులను చూడవచ్చు. రెండు, మూడు రోజుల్లో నియామక పత్రాలను అందించనున్నారని అంచనా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జీపీవోలు త్వరలో అందుబాటులో రానున్నట్లు భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో 10,954 పోస్టులు ఉన్నా, కేవలం 3550 మంది మాత్రమే పరీక్ష రాశారు. మిగతా పోస్టుల భర్తీకి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి.

Click here to Check your Grama Palana Officer Results

Click here for Rank List

For more Updates : Click here

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now