BEL Probationary Engineer Recruitment 2025 లో 340 ఇంజినీర్ ఉద్యోగాలు. B.Tech/B.E/B.Sc అర్హత. ₹40,000–₹1.4 లక్షల జీతం. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయండి. చివరి తేదీ 14-11-2025.
భారతదేశపు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited – BEL), ప్రాబేషనరీ ఇంజినీర్ (Probationary Engineer పోస్టుల కోసం 340 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలలో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24 నుండి నవంబర్ 14, 2025 వరకు మాత్రమే ఉంటుంది.
BEL Probationary Engineer Recruitment 2025: ప్రధాన వివరాలు
| అంశం | వివరం |
| సంస్థ | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) |
| పోస్ట్ పేరు | ప్రాబేషనరీ ఇంజినీర్ |
| మొత్తం ఖాళీలు | 340 |
| అర్హత | B.Sc / B.Tech / B.E (సంబంధిత విభాగంలో) |
| వయస్సు పరిమితి | 25 సంవత్సరాలు (01-10-2025 నాటికి) |
| దరఖాస్తు ప్రారంభం | 24 అక్టోబర్ 2025 |
| చివరి తేదీ | 14 నవంబర్ 2025 |
| అధికారిక వెబ్‌సైట్ | BEL-India.in |
ఖాళీల వివరాలు
| పోస్ట్ పేరు | ఖాళీలు |
| ప్రాబేషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్), EII గ్రేడ్ | 175 |
| ప్రాబేషనరీ ఇంజినీర్ (మెకానికల్), EII గ్రేడ్ | 109 |
| ప్రాబేషనరీ ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్), EII గ్రేడ్ | 42 |
| ప్రాబేషనరీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), EII గ్రేడ్ | 14 |
| మొత్తం | 340 |
జీతం మరియు ప్రయోజనాలు
- జీత శ్రేణి: ₹40,000 – ₹1,40,000 (E-II గ్రేడ్, పే లెవల్-10)
- ప్రయోజనాలు: DA, HRA, Medical Allowance, NPS, Leave Travel Concession (LTC), Festival Advance మరియు ఇతర PSU ప్రయోజనాలు
అర్హత ప్రమాణాలు
- ఎలక్ట్రానిక్స్: B.E/B.Tech/B.Sc ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ in Electronics / ECE / E&TC / Communication / Telecommunication
- మెకానికల్: B.E/B.Tech/B.Sc ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ in Mechanical
- కంప్యూటర్ సైన్స్: B.E/B.Tech/B.Sc ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ in Computer Science / CSE
- ఎలక్ట్రికల్: B.E/B.Tech/B.Sc ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ in Electrical / EEE
ఎంపిక ప్రక్రియ
ఎంపిక కింది దశల ఆధారంగా ఉంటుంది:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 85 మార్కులు
- ఇంటర్వ్యూ: 15 మార్కులు
CUT-OFF:
- General/OBC/EWS: CBT & Interview లో కనీసం 35% మార్కులు
- SC/ST/PwBD: CBT & Interview లో కనీసం 30% మార్కులు
- CBT స్కోర్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు
- ఫైనల్ మెరిట్ లిస్ట్ CBT (85%) మరియు ఇంటర్వ్యూ (15%) స్కోర్ల ఆధారంగా ఉంటుంది
దరఖాస్తు రుసుము
| వర్గం | రుసుము |
| GEN / EWS / OBC-NCL | ₹1,000 + GST (₹1,180/- |
| SC / ST / PwBD / ESM | రుసుము లేదు (NIL) |
- చెల్లింపు: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
- రుసుము ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు
ముఖ్యమైన లింకులు
BEL Careers
Apply Online
Download Official Notification PDF
సూచన: మీ B.Tech/B.Sc మార్కుల పట్టిక, జనర్ సర్టిఫికెట్, ఫొటో, సంతకం స్కాన్ చేసి సిద్ధం చేసుకోండి. చివరి తేదీ ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.
Disclaimer
ఈ సమాచారం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) యొక్క అధికారిక ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది. ఖచ్చితమైన వివరాల కోసం BEL సందర్శించండి.
“తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”







