Aadhaar Revised Service Charges: ఆధార్ కార్డ్ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుంఛి అమలు

Aadhaar Revised Service Charges : ఆధార్ కార్డ్ కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుంఛి అమలు

  • కొత్త ఆధార్ సేవల ఛార్జీలు అమలులోకి 01-10-2025 నుండి
  • ఆధార్ నమోదు ఉచితం
  • తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (వయస్సు 5-7 ఏళ్లు & 15-17 ఏళ్లు) ఉచితం

Aadhaar revised service charges charges from 1st october

జననగణన (Demographic) అప్‌డేట్ (ఒకటి లేదా ఎక్కువ ఫీల్డ్స్) ₹75
డాక్యుమెంట్ అప్‌లోడ్ (ఐడి/అడ్రస్ ప్రూఫ్ – ఆధార్ సేవా కేంద్రం ద్వారా) ₹75
తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (వయస్సు 7-14 ఏళ్లు & 17 ఏళ్లు పైబడినవారు) ₹125
బయోమెట్రిక్ అప్‌డేట్ (జననగణనతో లేదా లేకుండా) ₹125
నమోదు / అప్‌డేట్ సర్వీస్ – ₹700 (కొత్తది) / ₹350 (అదనంగా)
ఆధార్ డౌన్‌లోడ్ & ప్రింట్ ₹40

ఒకటి లేదా ఎక్కువ వివరాలు (జననగణన/బయోమెట్రిక్) అప్‌డేట్ చేస్తే అది ఒక అప్‌డేట్ రిక్వెస్ట్‌గా పరిగణించబడుతుందిజననగణన వివరాలు: పేరు, చిరునామా, పుట్టిన తేది, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, ఫోటో, వేలిముద్రలు, కంటి ఐరిస్ స్కాన్అన్ని ఛార్జీలు పన్నులతో కలిపి ఉన్నాయి.

Click here for Telangan Govt Schemes

To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

Scroll to Top