TSLPRB Forensic Science Recruitment 2025: ఉద్యోగాలు విడుదల!

TSLPRB Forensic Science Recruitment 2025 లో 60 ఖాళీలు. సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు. జీతం ₹20K–1.24L. దరఖాస్తు నవంబర్ 27 నుండి డిసెంబర్ 15 వరకు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB), తెలంగాణ రాష్ట్ర ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (TG FSL) లో 60 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అటెండెంట్ పోస్టుల్లో ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు నవంబర్ 27, 2025 నుండి డిసెంబర్ 15, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ TSLPRB ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB Forensic Science Recruitment 2025 : పోస్టులు & ఖాళీలు

సైంటిఫిక్ ఆఫీసర్
పోస్ట్ పేరు ఖాళీలు
Physical / Serology 2
Chemical 3
Biology / Serology 3
Computers 2
మొత్తం (సైంటిఫిక్ ఆఫీసర్) 10
సైంటిఫిక్ అసిస్టెంట్
Physical / General 5
Chemical 10
Biology / Serology 10
Computers 7
మొత్తం (సైంటిఫిక్ అసిస్టెంట్) 32
ల్యాబ్ టెక్నీషియన్
Physical / General 2
Chemical 6
Biology / Serology 4
Computers 5
మొత్తం (ల్యాబ్ టెక్నీషియన్) 17
ల్యాబ్ అటెండెంట్ 1
మొత్తం ఖాళీలు 60
జీతం (7th Pay Commission)
పోస్ట్ పేరు జీతం (ప్రతి నెలకు)
సైంటిఫిక్ ఆఫీసర్ ₹45,960 – ₹1,24,150
సైంటిఫిక్ అసిస్టెంట్ ₹42,300 – ₹1,15,270
ల్యాబ్ టెక్నీషియన్ ₹24,280 – ₹72,850
ల్యాబ్ అటెండెంట్ ₹20,280 – ₹62,110

అర్హత ప్రమాణాలు

సైంటిఫిక్ ఆఫీసర్:

  • సంబంధిత విభాగంలో M.Sc / M.Tech / MCA / MA / B.Sc (Bi.PC/MPC)

సైంటిఫిక్ అసిస్టెంట్:

  • సంబంధిత శాస్త్ర విభాగంలో B.Sc / M.Sc

ల్యాబ్ టెక్నీషియన్:

  • ఇంటర్మీడియట్ (MPC/Bi.PC) లేదా డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ

ల్యాబ్ అటెండెంట్:

  • 10వ తరగతి ఉత్తీర్ణత

అనుభవం: కొన్ని పోస్టులకు సంబంధిత అనుభవం అవసరం

వయస్సు పరిమితి (01-07-2025 నాటికి)

  • సాధారణ వర్గం: 18-34 సంవత్సరాలు
  • SC/ST/BC/EWS: 5 సంవత్సరాల సడలింపు (గరిష్ఠం 39 సంవత్సరాలు)
  • Ex-Servicemen: 3 సంవత్సరాల సడలింపు
  • Divyang (PwBD): 10 సంవత్సరాల సడలింపు
  • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు: 5 సంవత్సరాల సడలింపు
దరఖాస్తు రుసుము
పోస్ట్ పేరు సాధారణ అభ్యర్థులు SC/ST అభ్యర్థులు
సైంటిఫిక్ ఆఫీసర్ / అసిస్టెంట్ ₹2,000/- ₹1,000/-
ల్యాబ్ టెక్నీషియన్ ₹1,200/- ₹600/-
ల్యాబ్ అటెండెంట్ | ₹1,000/- ₹500/-

చెల్లింపు: ఆన్‌లైన్ మాత్రమే (డెబిట్/క్రెడిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్)

ఎంపిక ప్రక్రియ

ఎంపిక కింది ప్రాతిపదికల ఆధారంగా ఉంటుంది:

  1. విద్యార్హతలకు సంబంధించిన మార్కులు
  2. రాత పరీక్ష (Written Test)
    – సంబంధిత విషయంపై ప్రశ్నలు
    – జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మేథమెటిక్స్
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  4. మెడికల్ ఎగ్జామినేషన్

ముఖ్యమైన లింకులు

TSLPRB Careers 
APPLY LINK
Download Official Notification PDF

సూచన: మీ సంబంధిత విభాగంలో డిగ్రీ సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు, ఐడి ప్రూఫ్, జనర్ సర్టిఫికెట్ మరియు ఫొటోలు సిద్ధం చేసుకోండి. రాత పరీక్ష కోసం ప్రాక్టిస్ పెట్టుకోండి.

Disclaimer

ఈ సమాచారం TSLPRB యొక్క అధికారిక ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది. ఖచ్చితమైన వివరాల కోసం TSLPRB  సందర్శించండి.

“తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”

Scroll to Top