RBI Grade B Admit Card 2025 విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్ష కు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయండి. పరీక్ష తేదీ 18 & 19 అక్టోబర్ 2025. జీతం ₹1.22L. ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేయండి.
RBI Grade B Admit Card 2025: హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయండి!
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) గ్రేడ్-బి అధికారి (General / DEPR / DSIM) పోస్టులకి సంబంధించిన ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2025 ను 12 అక్టోబర్ 2025 న విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక పోర్టల్ opportunities.RBI ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేక సూచన: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు – మీ పేరు, రోల్ నెంబర్, పరీక్ష తేది/సమయం, కేంద్రం వివరాలు తప్పకుండా పరిశీలించి ప్రింట్ తీసుకోండి. అందుబాటులో ఉన్న ఫోటో ఐడీ (PAN / ఆధార్ / పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్సు) తప్పనిసరిగా పరీక్షకు తీసుకెళ్ళండి.
ముఖ్య వివరాలు
| అంశం | వివరణ |
|---|---|
| సంస్థ | Reserve Bank of India (RBI) |
| పోస్ట్‌లు | Grade B Officer – General, DEPR, DSIM |
| మొత్తం ఖాళీలు | 120 |
| హాల్ టికెట్ విడుదల తేదీ | 12 అక్టోబర్ 2025 |
| ప్రిలిమ్స్ తేదీలు | General: 18 అక్టోబర్ 2025 DEPR/DSIM: 19 అక్టోబర్ 2025 |
| ఆధికారిక పోర్టల్ | RBI |
ఖాళీల విభజన & అర్హత
- గ్రేడ్ B (General): 83 ఖాళీలు – ఏదైనా డిగ్రీ (60% మార్కులు తప్పనిసరి)
- గ్రేడ్ B (DEPR): 17 ఖాళీలు – ఆర్థిక శాస్త్రాల్లో పీజీ / MBA / PGDM
- గ్రేడ్ B (DSIM): 20–29 ఖాళీలు – గణితం/స్టాటిస్టిక్స్ లో పీజీ
వయస్సు పరిమితి: 21-30 సంవత్సరాలు (01-09-2025 నాటికి). రిజర్వేషన్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ముఖ్యమైన తేదీలు
| సంఘటన | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 08 సెప్టెంబర్ 2025 |
| దరఖాస్తు ప్రారంభం | 10 సెప్టెంబర్ 2025 |
| చివరి తేదీ | 30 సెప్టెంబర్ 2025 (6:00 PM) |
| ఫారం సవరణ విండో | 04–05 అక్టోబర్ 2025 |
| ప్రిలిమ్స్ హాల్ టికెట్ | 12 అక్టోబర్ 2025 |
| ప్రిలిమ్స్ (General) | 18 అక్టోబర్ 2025 |
| ప్రిలిమ్స్ (DEPR/DSIM) | 19 అక్టోబర్ 2025 |
| మేయిన్స్ పరీక్ష | 06–07 డిసెంబర్ 2025 |
దరఖాస్తు రుసుము
- General / OBC / EWS: ₹850/-
- SC / ST / PwBD: ₹100/-
చెల్లింపు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
ఎంపిక ప్రక్రియ
- Prelims (Objective)
- Mains (Descriptive & Objective)
- Interview / Personality Test
- Document Verification & Medical
ఫైనల్ మెరిట్ – మెయిన్స్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా నిర్ణయించబడుతుంది.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం
- అధికారిక వెబ్‌సైట్ RBI.Org.In కు వెళ్లండి
- “Recruitment for Grade B Officers 2025” లింక్ ఎంచుకోండి
- మీ రోల్ నెంబర్ / అప్లికేషన్ ID & పాస్‌వర్డ్ నమోదు చేయండి
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి
పరీక్ష సూచనలు
- పరీక్షకు హాల్ టికెట్ + ఫోటో ID తప్పనిసరిగా తీసుకెళ్ళండి.
- కేంద్రానికి కనీసం 1 గంట ముందుగా చేరండి.
- మొబైల్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్ పరికరాలు నిషేధం.
- హాల్ టికెట్ లో తప్పులు ఉంటే వెంటనే RBI హెల్ప్‌డెస్క్ ని సంప్రదించండి.
ముఖ్యమైన లింకులు
- RBI Prelims Admit Card 2025 – Download Here
- Notification PDF – Click Here
- Official Website – Click Here
Disclaimer
ఈ సమాచారం RBI అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. తాజా సమాచారం కోసం ఎల్లప్పుడూ RBI అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
“తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”







