Railway Recruitment NTPC 2025 - 12th పాస్ తో రైల్వే ఉద్యోగాలు - Telugu Techs

Railway Recruitment NTPC 2025 – 12th పాస్ తో రైల్వే ఉద్యోగాలు

On: September 25, 2025 8:16 AM
Follow Us:
Railway Recruitment NTPC 2025 - RRB NTPC 2025 – Apply for 8875 Non-Technical Railway Jobs

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Railway Recruitment NTPC 2025: 8875 నాన్-టెక్నికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. 12వ తరగతి / డిగ్రీ అర్హత గల వారు అప్లై చేయవచ్చు. జీతం ₹19,900–₹35,400. అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లై చేయండి.

Railway Recruitment NTPC 2025 – 8875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

RRB NTPC 2025 ద్వారా భారత రైల్వేలో నాన్-టెక్నికల్ పోస్టులకు మొత్తం 8,875 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు గ్రాడ్యుయేట్ & ఇంటర్మీడియట్ అర్హత గల వారికి అందుబాటులో ఉన్నాయి.ఇది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక బంపర్ ఛాన్స్. జీతం ₹19,900 – ₹35,400 (7వ సీపీసీ) + అలవెన్సెస్.అప్లికేషన్ ప్రారంభం త్వరలో ప్రకటిస్తారు.

ముఖ్యమైన వివరాలు

సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
ఉద్యోగ పేరు NTPC (Non-Technical Popular Categories)
మొత్తం ఖాళీలు 8,875
పోస్టులు గ్రాడ్యుయేట్ (5,817), ఇంటర్మీడియట్ (3,058)
అర్హత 12వ తరగతి / డిగ్రీ
వయోపరిమితి గ్రాడ్యుయేట్: 18–36
ఇంటర్మీడియట్: 18–33
జీతం (నెలకు) ₹19,900 – ₹35,400 + DA, TA, HRA
ఎంపిక ప్రక్రియ CBT 1 → CBT 2 → Skill Test → DV → Medical

పోస్టు వివరాలు

  • రంగం: రైల్వే సేవలు
  • పాత్ర: నాన్-టెక్నికల్ (క్లార్క్, ట్రాఫిక్, అకౌంట్స్)
  • కంపెనీ రకం: కేంద్ర ప్రభుత్వ సంస్థ
  • పని ప్రదేశం: భారతదేశ వ్యాప్తంగా

అర్హతలు & వయోపరిమితి

గ్రాడ్యుయేట్ పోస్టులు (5,817)
పోస్టు ఖాళీలు
స్టేషన్ మాస్టర్ 615
గుడ్స్ ట్రైన్ మేనేజర్ 3,423
ట్రాఫిక్ అసిస్టెంట్ 59
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921
సీనియర్ క్లార్క్ కమ్ టైపిస్ట్ 638
మొత్తం 5,817
ఇంటర్మీడియట్ పోస్టులు (3,058)
పోస్టు ఖాళీలు
జూనియర్ క్లార్క్ కమ్ టైపిస్ట్ 163
అకౌంట్స్ క్లార్క్ కమ్ టైపిస్ట్ 394
ట్రైన్స్ క్లార్క్ 77
కమర్షియల్ కమ్ టికెట్ క్లార్క్ 2,424
మొత్తం 3,508

ఎంపిక ప్రక్రియ

  1. CBT 1
    → 100 ప్రశ్నలు, 90 నిమిషాలు, నెగిటివ్ మార్కింగ్ (0.25)
  2. CBT 2
    → 120 ప్రశ్నలు, ఎక్కువ స్థాయి కఠినత
  3. స్కిల్ / టైపింగ్ టెస్ట్
    → టైపింగ్ పోస్టులకు మాత్రమే
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
    → అర్హతలు, కేటగిరీ తనిఖీ
  5. మెడికల్ ఎగ్జామినేషన్
    → ఆరోగ్య పరీక్ష

పరీక్ష ప్యాటర్న్

సబ్జెక్ట్ CBT 1 CBT 2
జనరల్ అవేర్నెస్ 40 50
మ్యాథమెటిక్స్ 30 35
రీజనింగ్ 30 35
మొత్తం 100 120

సమయం: రెండు పరీక్షలకు 90 నిమిషాలు
భాషలు: ఇంగ్లీష్ & హిందీ

జీతం & ప్రయోజనాలు

Pay Level జీతం (నెలకు)
Level 2 & 3 (12th Pass) ₹19,900 – ₹21,700
Level 5 & 6 (Graduate) ₹29,200 -₹35,400

ప్రయోజనాలు:

  • డీఏ, టీఏ, హెచ్ఆర్ఏ
  • మెడికల్ సదుపాయం
  • పెన్షన్
  • స్థిరత్వం, గౌరవం

ముఖ్యమైన లింకులు

Disclaimer

ఈ సమాచారం అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది.

తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”

Follow us onFacebook | YouTube | Telegram | Whatsapp