BSF Head Constable Recruitment 2025 – BSF లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ 2025! 1121 ఖాళీలు, 12th/ITI అర్హత, రూ.81K జీతం. ఆన్లైన్ దరఖాస్తు ఆగష్టు 24 నుంచి. ఇప్పుడే వివరాలు చూడండి.

BSF Head Constable Recruitment 2025 – 12వ తరగతితో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కమ్యూనికేషన్ సెటప్‌లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్ & రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1121 పోస్టులు – డైరెక్ట్ మరియు డిపార్ట్‌మెంటల్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయనున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ఆగష్టు 24, 2025 నుంచి ప్రారంభం కానుంది. చివరి తేదీ సెప్టెంబర్ 23, 2025.
పోస్టుల వివరాలు
| పోస్ట్ | మొత్తం ఖాళీలు |
| హెడ్ కానిస్టేబుల్ (Radio ఆపరేటర్) – HC(RO) | 746 |
| హెడ్ కానిస్టేబుల్ (Radio మెకానిక్) – HC(RM) | 375 |
| మొత్తం | 1121 |
అర్హతలు (సంక్షిప్తంగా)
HC (రేడియో ఆపరేటర్):
- 10+2 (ఇంటర్మీడియట్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తో 60% మార్కులు
లేదా - 10వ తరగతి + ITI (రేడియో & TV, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్)
HC (రేడియో మెకానిక్):
- 10+2 PCM లో 60% మార్కులు
లేదా - 10వ తరగతి + ITI (రేడియో & TV, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్, మెకాట్రానిక్స్ మొదలైనవి)
Read More: TSLPRB APP Recruitment 2025: 118 పోస్టులు విడుదల
వయోపరిమితి (18–30 సం||రాలు)
- SC/ST: +5 సంవత్సరాల సడలింపు
- OBC: +3 సంవత్సరాల సడలింపు
జీతం & పే స్కేల్
- రూ.25,500 – రూ.81,100/- పరిధిలో నెల జీతం
- గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ పోస్ట్
- శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
దరఖాస్తు రుసుము
- జనరల్/OBC/EWS: ₹100
- SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులు: రూ. సున్నా
ముఖ్యమైన తేదీలు
| ఈవెంట్ | తేదీ |
| నోటిఫికేషన్ విడుదల | 16 ఆగష్టు 2025 |
| ఆన్‌లైన్ లో దరఖాస్తు ప్రారంభం | 24 ఆగష్టు 2025, ఉదయం 10:00 గంటల నుండి |
| దరఖాస్తుకు చివరి తేదీ | 23 సెప్టెంబర్ 2025, రాత్రి 11:59 గంటలలోపు |
BSF Head Constable Recruitment 2025 – దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్సైట్ సందర్శించండి: [https://rectt.bsf.gov.in]
- “Apply Online” పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, లాగిన్ ఐడి & పాస్‌వర్డ్ సేవ్ చేసుకోండి
- ఫీజు చెల్లించండి (అవసరమైతే)
- ఫారం పూరించండి, ఫోటో & సంతకం అప్‌లోడ్ చేయండి
- సబ్మిట్ చేసి, PDF డౌన్‌లోడ్ చేసుకోండి
ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- PST & PET (ఫిజికల్ టెస్ట్)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
ముఖ్యమైన లింకులు
- నోటిఫికేషన్ PDF: Click Here
- ఆన్లైన్ దరఖాస్తు: Click Here
- అధికారిక వెబ్సైట్: Click Here
అప్డేట్స్ కోసం వెబ్సైట్ ని రోజుకు ఒకసారి చెక్ చేయండి. BSF ఎలాంటి నోటీసులు ఇతర ప్లాట్‌ఫారమ్స్ ద్వారా పంపడం లేదు
తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.com
Disclaimer:ఈ సమాచారం కేవలం సూచనల కోసం మాత్రమే. ఖచ్చితమైన వివరాలకు ఎల్లప్పుడూ BSF అధికారిక వెబ్‌సైట్ చూడండి.











