BC Reservation High Court Stay

On: October 9, 2025 4:11 PM
Follow Us:

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

రిజర్వేషన్ల జీవో, నోటిఫికేషన్పై హైకోర్టు స్టే

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2 రోజులు వాదనలు విన్న HC, జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్పైనా స్టే ఇచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ దీనిపై మరిన్ని వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల పాటు ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడ్డట్లే.

  • రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పై మధ్యంతర స్టే ఇచ్చిన హైకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలకు నాలుగు వారాల గడువు.
  • ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్ కౌంటర్ వెయ్యడానికి రెండు వారాల గడువు.