Ande Sri Biography : అందె ఎల్లయ్య నుండి… అందెశ్రీ వరకు
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా (అప్పటి వరంగల్ జిల్లా) రేబర్తిలో జన్మించారు.
గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు.
Ande Sri Biography, famous writer life history telugu, Ande Sri Life history, ande yellaiah to ande sri telangana
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి పురస్కారం అందించింది.
ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట.
2006లో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది.
2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది.
2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు.
2022లో జానకమ్మ జాతీయ పురస్కారం,
2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది.
అందెశ్రీ గారు లోకనాయక్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
Click here for More Current Affairs Quizes
| To Join |
Click Here |
| To Join |
Click Here |
