Youtube Premium Lite Launch: ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం లైట్ లాంచ్
Youtube Premium Lite Launch 2025: యూట్యూబ్ ప్రీమియం లైట్ ఇండియాలో అధికారికంగా లాంచ్ అయ్యింది. యూట్యూబ్ ప్రీమియం లైట్ యూట్యూబ్ వాడే ప్రతి ఒక్కరికి తక్కువ ధరలో యాడ్స్ లేకుండా వీడియోలు చూడడానికి అవకాశం కలిపిస్తుంది.
ధర వివరాలు
- నెలకు రూ. 89 లతో యూట్యూబ్ ప్రీమియం లైట్ పొందవచ్చు.
- దీని ధర యూట్యూబ్ ప్రీమియం (రూ. 149) తో పోల్చితే చాల తక్కువ.
ఫీచర్లు మరియూ లిమిటేషన్స్
- అడ్స్ లేకుండా వీడియోలు, మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్‌లు చూడొచ్చు, బ్రౌజ్‌లో మాత్రం యాడ్స్ వస్తాయి).
- మొబైల్, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ టీవీ లాంటి అన్ని డివైస్‌ల మీద పనిచేస్తుంది.
- యూట్యూబ్ మ్యూజిక్, డౌన్‌లోడ్/బ్యాక్‌గ్రౌండ్ ప్లే ఫీచర్లు ప్రీమియం లైట్ లో అందుబాటులో ఉండవు.
- కేవలం ఎలాంటి అడ్స్ మరియు ఇంటరప్షన్ లేకుండా కంటెంట్ ను వీక్షించడానికి చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
లాంచ్ వివరాలు
- ఇండియాలో 2025 సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా లాంచ్ అయింది.
- యూట్యూబ్ అకౌంట్ ద్వారా యూజర్లు యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
Also Read : UPI Transaction Limit Increase 2025
| To Join |
Click Here |
| To Join |
Click Here |






