TGPSC Group 3 web Options Notification : Group 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ విడుదల.
గ్రూప్-III సేవల నియామకం కోసం 17/11/2024 (FN&AN సెషన్లు) & 18/11/2024 (FN సెషన్) న జరిగిన పరీక్షల ఆధారంగా వెబ్ ఆప్షన్లను ఉపయోగించుకోవాలని నోటిఫికేషన్ నం. 29/2022 తేదీ: 30/12/2022. ద్వారా తెలియజేశారు.
30/09/2025 నుండి 10/10/2025 వరకు వెబ్-ఆప్షన్ లింక్‌లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు.
కమిషన్ వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)
Also Read : TGPSC Group 2 Final Selection List Released
| To Join |
Click Here |
| To Join |
Click Here |






