DRDO Apprentice Recruitment 2025 -195 అప్రెంటిస్ ఉద్యోగాలు!

On: September 27, 2025 8:32 AM
Follow Us:
DRDO Apprentice Recruitment 2025 – Apply for Graduate, Diploma, ITI Posts

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

DRDO Apprentice Recruitment 2025: హైదరాబాద్ లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ITI అప్రెంటిస్ ఉద్యోగాలు. జీతం లేదు, కానీ స్టైపెండ్ ఉంటుంది. డిసెంబర్ 2025 లోపు అప్లై చేయండి.

DRDO Apprentice Recruitment 2025 – హైదరాబాద్ లో 195 అప్రెంటిస్ ఉద్యోగాలు

భారత రక్షణ పరిశోధన రంగంలో యువ ఇంజినీర్లకు బంపర్ అవకాశం!

డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) – రీసెర్చ్ సెంటర్ ఇమారాట్ (RCI), హైదరాబాద్ లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు మొత్తం 195 ఖాళీలు.

ఉద్యోగం 1 సంవత్సరం పాటు ఉంటుంది. అప్రెంటిస్‌లకు స్టైపెండ్ (DBT ద్వారా) అందుతుంది. ఉద్యోగ హామీ లేదు.

ముఖ్యమైన వివరాలు

అంశం వివరం
సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)
ల్యాబ్ రీసెర్చ్ సెంటర్ ఇమారాట్ (RCI), హైదరాబాద్
మొత్తం ఖాళీలు 195
అప్రెంటిస్ రకాలు గ్రాడ్యుయేట్ (40), డిప్లొమా (20), ITI (135)
శిక్షణ వ్యవధి 1 సంవత్సరం
అర్హత B.E/B.Tech, Diploma, ITI (ECE, EEE, Mech, etc.)
వయోపరిమితి 18+ ఏళ్లు (01.09.2025 నాటికి)
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్ (NATS/NAPS పోర్టల్)

ఖాళీలు & అర్హతలు

అప్రెంటిస్ రకం అర్హత ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ B.E/B.Tech (ECE, EEE, CSE, Mechanical, Chemical) 40
టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా (ECE, EEE, CSE, Mechanical, Chemical) 20
ట్రేడ్ అప్రెంటిస్ ITI (NCVT/SCVT) – Fitter, Welder, Turner, Machinist, Mechanic-Diesel, Draughtsman (Mech), Electronic Mechanic, Electronics, Electrician, Library Assistant, COPA 135
మొత్తం 195

ఎంపిక ప్రక్రియ

  1. అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ – 70%+ మార్కులు కావాలి
  2. ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ – అసలైన సర్టిఫికెట్లు సమర్పించాలి
  3. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ – జాయినింగ్ సమయంలో అవసరం
అర్హత లేని వారు: ఎక్కువ అర్హత గలవారు, 1+ సంవత్సరం పని అనుభవం ఉన్నవారు, గతంలో అప్రెంటిస్ చేసినవారు

స్టైపెండ్ & షరతులు

  • స్టైపెండ్: ప్రభుత్వ నియమాల ప్రకారం (Aadhaar-linked bank account లో DBT)
  • అప్రెంటిస్ లు సాధారణ ఉద్యోగులు కాదు
  • TA/DA, హాస్టల్, ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు
  • ఉద్యోగం హామీ లేదు
  • ఫ్యాక్ట్స్ దాచడం లేదా కాన్వాసింగ్ చేస్తే డిస్ క్వాలిఫై చేస్తారు

ముఖ్యమైన లింకులు

Disclaimer: ఈ సమాచారం అధికారిక డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది.

 

తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”

Follow us onFacebook | YouTube | Telegram | Whatsapp