Delhi Police Constable Recruitment 2025: 7565 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. పురుషులు, మహిళలు అప్లై చేయొచ్చు. జీతం ₹21,700–₹69,100. డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 లో పరీక్ష.
Delhi Police Constable Recruitment 2025 – 7565 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), ఢిల్లీ పోలీస్ కోసం 7565 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- ఈ ఉద్యోగాలలో పురుషులు (4408) మరియు మహిళలు (2496) రెండూ అర్హులు.
- అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబర్ 22, 2025.
- చివరి తేదీ అక్టోబర్ 21, 2025.
- పరీక్ష డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 లో జరుగుతుంది.
ఇది యువతకు ఒక బంపర్ ఛాన్స్.
ముఖ్యమైన వివరాలు
| అంశం |
వివరం |
| సంస్థ |
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) on behalf of Delhi Police |
| ఉద్యోగ పేరు |
Constable (Executive) Male/Female |
| మొత్తం ఖాళీలు |
7565 |
| అర్హత |
10+2 (Intermediate) |
| వయోపరిమితి |
18–25 ఏళ్లు (SC/ST/OBC/EWS, Sportsmen, Ex-Servicemen కు సడలింపు) |
| జీతం (నెలకు) |
₹21,700 – ₹69,100 (Pay Level 3) |
| ఎంపిక ప్రక్రియ |
CBT → PE&MT → DV → Medical |
| పరీక్ష భాషలు |
హిందీ & ఇంగ్లీష్ |
| అధికారిక వెబ్‌సైట్లు |
https://ssc.gov.in, https://delhipolice.gov.in |
పోస్టు వివరాలు
- రంగం: పోలీస్ సేవలు
- పాత్ర: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)
- కంపెనీ రకం: కేంద్ర ప్రభుత్వ సంస్థ
- పని ప్రదేశం: ఢిల్లీ
అర్హతలు & వయోపరిమితి
విద్యార్హత:
- 10+2 (Intermediate) from any Recognized Board
- డ్రైవింగ్ లైసెన్స్ (LMV – మోటార్ సైకిల్ లేదా కారు) తప్పనిసరి (పురుషులకు మాత్రమే)
వయోపరిమితి (01.07.2025 నాటికి):
- కనీసం: 18 ఏళ్లు
- గరిష్ఠం: 25 ఏళ్లు
- SC/ST: +5 సంవత్సరాలు
- OBC: +3 సంవత్సరాలు
- Sportsmen: +5 సంవత్సరాలు
- Sons of Delhi Police Personnel: +4 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ
1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE)
100 మార్కులు, 90 నిమిషాలు, నెగిటివ్ మార్కింగ్ (0.25 తప్పుకు)
2. ఫిజికల్ ఎండ్యూరెన్స్ & మెజర్మెంట్ టెస్ట్ (PE&MT)
- Height, Chest, Race, Long Jump, High Jump
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- అర్హతలు, కేటగిరీ సర్టిఫికెట్ల సరిపోతాయో తనిఖీ
4. మెడికల్ ఎగ్జామినేషన్
పరీక్ష ప్యాటర్న్
| సబ్జెక్ట్ |
ప్రశ్నలు |
మార్కులు |
| రీజనింగ్ |
25 |
25 |
| జనరల్ నాలెడ్జ్ / కరెంట్ అఫైర్స్ |
50 |
50 |
| న్యూమెరికల్ ఎబిలిటీ |
15 |
15 |
| కంప్యూటర్ ఫండమెంటల్స్, MS Excel, MS Word, Internet |
10 |
10 |
| మొత్తం |
100 |
100 |
క్వాలిఫై చేయడానికి:
- General: 35%
- SC/ST/OBC/EWS: 30%
- Ex-Servicemen: 25%
ఫిజికల్ ప్రమాణాలు (PE&MT)
ఎత్తు & ఛాతీ
| లింగం |
ఎత్తు (సాధారణ) |
ఎత్తు (హిల్ ఏరియాస్ / ST) |
ఛాతీ (సాధారణ) |
ఛాతీ (రిలాక్సేషన్) |
| పురుషులు |
170 cm |
165 cm |
81–85 cm |
4 cm expansion |
| మహిళలు |
157 cm |
155 cm (SC/ST/Hill Areas) 152 cm (Daughters of Delhi Police) |
– |
– |
ఫిజికల్ ఎండ్యూరెన్స్ (Age: Up to 30 Years)
| లింగం |
1600 మీటర్ల రేస్ |
లాంగ్ జంప్ |
హై జంప్ |
| పురుషులు |
6 నిమిషాలు |
14 అడుగులు |
3’9 |
| మహిళలు |
8 నిమిషాలు |
10 అడుగులు |
3 అడుగులు |
ముఖ్యమైన లింకులు
Disclaimer
ఈ సమాచారం అధికారిక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) & ఢిల్లీ పోలీస్ ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది.
“తాజా ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం TeluguTechs.Com ను ఫాలో అవ్వండి”
Post Views: 350