Nagarjuna Akkineni : మణిరత్నం వెంటపడ్డానని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్య.. - Telugu Techs

Nagarjuna Akkineni : మణిరత్నం వెంటపడ్డానని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్య..

On: August 18, 2025 6:56 PM
Follow Us:
Nagarjuna Akkineni

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Nagarjuna Akkineni : సీనియర్ హీరో నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మణిరత్నం సినిమాల్లో నటించాలనే కోరికతో ఆయన వెంటపడేవాడినని, ఆ కాంబినేషన్‌లో ‘గీతాంజలి’ వచ్చిందని గుర్తుచేశారు.

geethanjali movie nagarjuna

నాగార్జున ఆసక్తికర అనుభవం

అక్కినేని కుటుంబ వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన నాగార్జున తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మణిరత్నం వెంటపడ్డా.!

“మణిరత్నం తెరకెక్కించే కథల్లో నటించాలనే ఆసక్తితో ఆయన వెంటపడేవాడిని. నాకు ఆయన కథలకు నేను సరిపోతానని అనిపించేది. ఆ కాంబినేషన్‌లోనే ‘గీతాంజలి’ సినిమా వచ్చింది” అని నాగార్జున తెలిపారు.

Nagarjuna Akkineni తొలి రోజుల జ్ఞాపకాలు..

నా తొలి ఆరు సినిమాలు నాగేశ్వరరావు కొడుకుగా చేశాను. కొందరికి అది నచ్చింది, మరికొందరికి నచ్చలేదు.

‘మజ్ను’ సినిమా నాకు నిజమైన బ్రేక్ ఇచ్చింది.

ఆ తర్వాత‘ ఆఖరి పోరాటం ‘తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాను” అని నాగార్జున గుర్తుచేసుకున్నారు.

Read More :  Gaddar Film Awards

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp