Disctrict wise Grama Palana Officers Posts : జిల్లాల వారిగ గ్రామ పాలనాధికారి ఖాళీలు రాష్ట్రంలో 10,954 పోస్టులు ఉన్నా, కేవలం 5049 మంది పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామ పాలనాధికారి పోస్టులకు ఆసక్తి చూపారు. వీరికి పరిక్ష నిర్వహించగా 3550 మంది ఉత్తీర్ణులయ్యారు, 1038 మంది ఫెయిల్ కాగా 461 మంది పరీక్షకు హాజరు కాలేదు.
ప్రస్తుతం మొత్తం పోస్టులలో 3550 పోస్టులు పోను మిగతా 7404 పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా భర్తి చేయనున్నట్లు సమాచారం.
ఈ పోస్టులో జిల్లాల వారిగా తాజాగా ఏర్పడే ఖాళీల వివరాలను మీకు అందిస్తున్నాం.
Disctrict wise Grama Palana Officers Posts |
||
| SI.No | District Name | District Code |
| 1 | ADILABAD | 459 |
| 2 | BHADRADRI KOTHAGUDEM | 236 |
| 3 | HANUMAKONDA | 60 |
| 4 | HYDERABAD | 33 |
| 5 | JAGTIAL | 174 |
| 6 | JANGOAN | 101 |
| 7 | JAYASHANKAR BHOOPALPALLY | 142 |
| 8 | JOGULAMBA GADWAL | 155 |
| 9 | KAMAREDDY | 202 |
| 10 | KARIMNAGAR | 47 |
| 11 | KHAMMAM | 198 |
| 12 | KOMARAM BHEEM ASIFABAD | 394 |
| 13 | MAHABUBABAD | 178 |
| 14 | MAHABUBNAGAR | 212 |
| 15 | MANCHERIAL | 297 |
| 16 | MEDAK | 333 |
| 17 | MEDCHAL-MALKAJGIRI | 123 |
| 18 | MULUGU | 291 |
| 19 | NAGARKURNOOL | 287 |
| 20 | NALGONDA | 382 |
| 21 | NARAYANPET | 178 |
| 22 | NIRMAL | 369 |
| 23 | NIZAMABAD | 219 |
| 24 | PEDDAPALLI | 145 |
| 25 | RAJANNA SIRCILLA | 126 |
| 26 | RANGAREDDY | 392 |
| 27 | SANGAREDDY | 418 |
| 28 | SIDDIPET | 273 |
| 29 | SURYAPET | 151 |
| 30 | VIKARABAD | 412 |
| 31 | WANAPARTHY | 157 |
| 32 | WARANGAL | 21 |
| 33 | YADADRI BHUVANAGIRI | 194 |
Grama Palana Officer Vacancies List PDF
Grama Palana Officer Results
Grama Palana Officer Merit List
Disclaimer: ఈ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం కోసం రూపొందించబడింది మరియు ఇది అధికారిక డేటా కాదు. కాబట్టి అధికారిక డేటాతో సరిపోలకపోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ఆధారంగా ఏ సంస్థతోనూ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తే హక్కు ఏ సంస్థకు లేదు.






